సూరతు ఖురైష్
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో )
1.లి ఈలాఫి ఖురైష్
((చూడండి) ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో!)
2.ఈలాఫి హిమ్ రిహ్లతష్షితాఇ వశ్శైఫ్
(చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో!)
3.ఫల్ యఅఁబుదూ రబ్బహాదల్ బైత్
(కనుక వారు ఈ గృహపు ప్రభువును ఆరాధించాలి.)
4.అల్లదీ అత్అమహుమ్ మిన్ జూఇవ్ వ ఆమనహుమ్ మిన్ ఖౌఫ్
(ఆయనే వారికి ఆహారమిచ్చి ఆకలి బాధ నుండి కాపాడాడు,శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు.)
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. لِإِيلَافِ قُرَيْشٍ
2. إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِوَالصَّيْفِ
3. فَلْيَعْبُدُوا رَبَّ هَذَا البَيْتِ
4. الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآَمَنَهُمْ مِنْ خَوْفٍ