సూరతున్నాస్

సూరతున్నాస్

సూరతున్నాస్

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో)
1.ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్.
(అను: నేను మానవుల ప్రభువు యొక్క శరణు వేడుకుంటున్నాను,)
2.మలికిన్నాస్
( మానవుల పరిపాలకుడి (శరణు వేడు కుంటున్నాను),)
3.ఇలాహిన్నాస్
(మానవుల ఆరాధ్యుడి (శరణు వేడు కుంటున్నాను),)
4.మిన్ షర్రిల్ వస్ వాసిల్ ఖన్నాస్
(మాటిమాటికీ మరలివస్తూ దుష్టభావాలు రేకేత్తించేవాడి కీడు నుండి,)
5.అల్లదీ యు వస్ విసు ఫీ శుదూరిన్నాస్
(వాడు ప్రజల మనస్సుల్లో దుష్టభావాలను రేకెత్తిస్తాడు,)
6.మినల్ జిన్నతి వన్నాస్
(డు జిన్నాతుల జాతిలోని వాడు లేదా మానవజాతిలోని వాడు.)

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
2.مَلِكِ النَّاسِ
3. إِلَهِ النَّاسِ
4. مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ
5. الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
6. వాمِنَ الجِنَّةِ وَالنَّاسِ

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *