సూరతుల్ ఫీల్

సూరతుల్ ఫీల్

సూరతుల్ ఫీల్

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో)
1.అలమ్ తర కైఫ ఫఅఁల రబ్బుక బిఅశ్ హాబిల్ ఫీల్
(ఏమిటీ, ఏనుగుల వారితో నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదా? )
2.అలమ్ యజ్అఁల్ కైదహుమ్ ఫీ తద్లీల్
(ఏమిటీ, ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?)
3.వ అర్సల అఁలైహిమ్ తైరన్ అబాబీల్.
(మరియు వారి పైకి పక్షుల గుంపులను పంపాడు. )
4.తర్మీహింమ్ బిహిజారతిమ్మిం మిన్ సిజ్జీల్
(అవి వారి మీద బాగా కాల్చిన మట్టి గడ్డల వర్షం కురిపించాయి)
5.ఫజఅఁలహుమ్ కఅఁశ్ఫిమ్మఁకూల్
(ఆ విధంగా ఆయన వారిని (పక్షులు) తిని వదిలి వేసిన పొట్టుగా మార్చివేశాడు.)

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الفِيلِ
2.أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ
3. وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ
4.تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ
5.فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ

 376 total views,  1 views today

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *