దువ్వం కలిమా షహాదత్
Kalimah – 2 (Shahadat),Kalima in Urdu,Kalima In English,పాంచ్ కలిమా తెలుగు
2. అష్ హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వహదహు లా షరీక లహు, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ
3. اشْهَدُ انْ لّآ اِلهَ اِلَّا اللّهُ وَحْدَه لَا شَرِيْكَ لَه، وَ اَشْهَدُ اَنَّ مُحَمَّدً اعَبْدُه وَرَسُولُه
తర్జుమా: గవాహీ దేతాహు, మై, కె, అల్లాహ్ కె సివాయ్ కోయీ మాబూద్ నహీ-వో అకేలా హై-వుస్కా కోయీ షరీక్ నహీ-ఔర్ గవాహీ దేతాహు మై కె ముహమ్మద్ (సఅసం) అల్లాహకె బందె, ఔర్ వుస్కే రసూల్ హై.
తెలుగు: అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, అల్లాహ్ ఒక్కడే అతనికి ఎవ్వరూ సాటిలేరు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ (సఅసం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయని సాక్ష్యమిచ్చుచున్నాను.
3. Ash-hadu Al-laaa Ilaaha Illa-llaahu Wahdahoo Laa Shareeka Lahoo Wa-Ash-hadu Anna Muhammadan ‘Abduhoo Wa Rasooluhu.
Meaning: I bear witness that there is none worthy of worship except Allah, the One alone, without partner, and I bear witness that Muhammad is His servant and Messenger