సూరయే ఫాతిహ (సూ.నెం.1)
surah fatiha,al fatihaalhamdu surah,surah al fatiha,surah fatiha bangla,suratul fatiha,surah fatiha mp3,quran surah fatiha,surah fatiha in hindi
1. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ….)
2.అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్
(సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు )
3.అర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూను.)
4.మాలికి యోమిద్దీన్
(ప్రతిఫల దినానికి యజమాని.)
5.ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
(మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కేవలం నిన్నే అర్థిస్తాము.)
6.ఇహ్..దినశ్శిరాతల్ ముస్తఖీం
(మాకు ఋజుమార్గం చూపించు.)
7.శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్ , గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ !
(అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము. నీ ఆగ్రహానికి గురికాని వారూ మరియు మార్గభ్రష్టులు కాని వారూ అనుసరించిన మార్గము.)
1. بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
2. الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ
3. అనالرَّحْمَنِ الرَّحِيمِ
4. مَالِكِ يَوْمِ الدِّينِ
5. إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
6.إِهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ
7.صِرَاطَ الَّذِينَ أَنْـعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
surah fatiha In English
1. Bismillaahir Rahmaanir Raheem
2. Alhamdu lillaahi Rabbil ‘aalameen
3. Ar-Rahmaanir-Raheem
4. Maaliki Yawmid-Deen
5.Iyyaaka na’budu wa lyyaaka nasta’een
6.Ihdinas-Siraatal-Mustaqeem
7.Siraatal-lazeena an’amta ‘alaihim ghayril-maghdoobi ‘alaihim wa lad-daaalleen