సూరతు ఖురైష్
Surah

సూరతు ఖురైష్

సూరతు ఖురైష్ బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో ) 1.లి ఈలాఫి ఖురైష్ ((చూడండి) ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో!) 2.ఈలాఫి హిమ్ రిహ్లతష్షితాఇ వశ్శైఫ్ (చలికాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా…