సూరతుల్ కౌథర్
Surah

సూరతుల్ కౌథర్

సూరతుల్ కౌథర్ బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) 1.ఇన్నా అఅతైనా కల్ కౌథర్ ((ప్రవక్తా) మేము నీకు కౌథర్ (సరస్సు) ను ప్రసాదించాము.) 2.ఫశల్లి లి రబ్బిక వన్ హర్ (కనుక నీవు…