Ayatul Kursi

Ayatul-Kursi-In-Telugu-English-Hindi-Urdu-Arabic

Ayatul Kursi

ayatul kursi,ayatul kursi in english,ayatul kursi quran,quran ayatul kursi,ayatul kursi,airtel kursi,airtel kursi,atal kursi surah,ayatul kursi ayatul kursi

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో)

1. ఆయతుల్ కుర్సీ తెలుగులో : అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).

దివ్య ఖురాన్ లోని ఎంతో ఘనత గల ‘‘ ఆయతుల్ కుర్సీ’’ అనబడే ఈ క్రింది వాక్యాన్ని ఉదయం, సాయంత్రం పఠించడం వలన ప్రయోజనలు :

ఉదయం పూట ఆయతుల్ కుర్సీ పఠించిన వ్యక్తి సాయంత్రం వరకు జిన్నాతుల బారి నుండి సురక్షితంగా ఉంటాడు.అలాగే సాయంత్రం పూట దీన్ని పఠించిన వ్యక్తి ఉదయం వరకు అల్లాహె రక్షణలో ఉంటాడు. (హాకిమ్ : 1/562)

అల్లా తప్ప దాస్యానికి అర్హుడు ఎవరూ లేరు . ఆయన ఎల్లప్పుడు సజీవుడుగా వుంటాడు. ఆయన అందరినీ ఆదుకునే వాడు . ఆయనకు నిద్ర, కునుకూ రావు . భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే . ఆయన ఆజ్ఞ లేనిదే సిఫారసు చేసేవారు ఎవరున్నారు ? సృష్టికి పూర్వం, తర్వత ఏమున్నదో ఆయనకు తెలుసు. ఆయన కోరిన మేరకు తప్ప ఆయన జ్ఞానం నుండి వారు ఏమి గ్రహించలేరు . ఆయన పీటం భూమి ఆకాశాలను ఆవరించి వుంది . ఆ రెండింటి సంరక్షణ ఆయనకు అలుపు తెప్పించదు . ఆయన అందరికన్నా ఉన్నతుడు మరియు గొప్పవాడు .

2. Ayatul Kursi in English : Allahu laaa ilaaha illaa huwal haiyul qai-yoom; laa taakhuzuhoo sinatunw wa laa nawm; lahoo maa fissamaawaati wa maa fil ard; man zallazee yashfa’u indahooo illaa be iznih; ya’lamu maa baina aideehim wa maa khalfahum; wa laa yuheetoona beshai ‘immin ‘ilmihee illa be maa shaaaa; wasi’a kursiyyuhus samaa waati wal arda wa la ya’ooduho hifzuhumaa; wa huwal aliyyul ‘azeem.

3. Ayatul Kursi in Arabic : اللَّهُ لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاواتِ وَالأَرْضَ وَلاَ يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ.

आयतुल कुर्सी हिन्दी में

  • अल्लाहु ला इलाहा इल्लाहु
  • अल हय्युल कय्यूम
  • ला तअखुज़ुहू सिनतुव वला नौम
  • लहू मा फिस सामावाति वमा फ़िल अर्ज़
  • मन ज़ल लज़ी यश फ़ऊ इन्दहू इल्ला बि इजनिह
  • यअलमु मा बैना अयदी हिम वमा खल्फहुम
  • वला युहीतूना बिशय इम मिन इल्मिही इल्ला बिमा शा..अ
  • वसिअ कुरसिय्यु हुस सामावती वल अर्ज़
  • वला यऊ दुहू हिफ्ज़ुहुमा
  • वहुवल अलिय्युल अज़ीम

ayatul kursi ayatul kursi in english,ayatul kursi quran,quran ayatul kursi,ayatul kursi,airtel kursi,airtel kursi,atal kursi surah,ayatul kursi ayatul kursi

Ayatul-Kursi-In-Telugu-English-Hindi-Urdu-Arabic

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *