కలిమ-ఎ-రద్ద్-ఎ-కుఫ్ర్
Kalima – 5 (Astaghfar),కలిమ-ఎ-రద్ద్-ఎ-కుఫ్ర్,Kalima in Urdu,Kalima In English,పాంచ్ కలిమా తెలుగు
5. అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మిన్ అన్ ఉష్ రిక, బికా షయ్ అన్,వ్వ అనా ఆలము బిహీ వస్తఘఫిరుక లిమా లా ఆలము బిహీ తుబ్ తు అన్ హు వ తబర్రాతు మినల్-కుఫ్రి వష్ షిర్కి వల్ కిజ్ బి, వల్-ఘీబతి వల్-బిద్అతి వన్ నమీమాతి వల్ ఫవాహిషి వల్ బుహ్ తాన వల్ మఆసి కుల్లిహా వ అస్ లమ్ తు వ అఖూలు లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్-రసూలుల్-లాహ్.
తెలుగు:” ఓ అల్లా! నీ శరణుజొచ్చుచున్నాను, నేను స్పృహతో ఉన్నంతవరకూ నీతో ఎవరినీ భాగస్వామిని చేయకూడదని. నాకు తెలియనివాటికి నేను క్షమకోరుచున్నాను. నా అజ్ఞానానికి పశ్చాత్తాపపడుతున్నాను, అవిశ్వాస దాస్యసృంఖనాలనుండి విముక్తి పొందగోరుతున్నాను, నీ భాగస్వామిని ఎవర్నీచేయక, , అన్ని పాపములనుండి. నేను నీ ఇక్షకర్పిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను ,: నీవు తప్ప పూజార్హుడు ఎవ్వరూ లేరని, ముహమ్మదు (శాంతికలుగునుగాక) నీ ప్రవక్తయని.
5. اَللّٰهُمَّ اِنِّیْٓ اَعُوْذُ بِكَ مِنْ اَنْ اُشْرِكَ بِكَ شَيْئًا وَّاَنَآ اَعْلَمُ بِهٖ وَ اَسْتَغْفِرُكَ لِمَا لَآ اَعْلَمُ بِهٖ تُبْتُ عَنْهُ وَ تَبَرَّأْتُ مِنَ الْكُفْرِ وَ الشِّرْكِ وَ الْكِذْبِ وَ الْغِيْبَةِ وَ الْبِدْعَةِ وَ النَّمِيْمَةِ وَ الْفَوَاحِشِ وَ الْبُهْتَانِ وَ الْمَعَاصِىْ كُلِِّهَا وَ اَسْلَمْتُ وَ اَقُوْلُ لَآ اِلٰهَ اِلَّا اللهُ مُحَمَّدٌ رَّسُوْلُ اللهِؕ
5. Allaa-humma Inneee A’udhu-bika Min An Ushrika Bika Shay-awn Wa-ana A’lamu Bihee Wa-astaghfiruka Limaa Laaa A’lamu Bihee Tubtu ‘Anhu Wata-barraatu Mina-l Kufri Wash-shirki Wal-kidhbi Wal-gheebati Wal-bid’ati Wan-nameemati Wal-fawahishi Wal-buhtaani Wal-m’aasi Kulli-haa Wa-Aslamtu Wa-aqoolu Laaa Ilaaha Illa-llaahu Muhammadu-r Rasoolu-llah.
Meaning : O Allah! I seek protection in You from that I should not join any partner with You and I have knowledge of it. I seek Your forgiveness from that which I do not know. I repent from it (ignorance) and I reject disbelief and joining partners with You and of falsehood and slandering and innovation in religion and tell-tales and evil deeds and the blame and the disobedience, all of them. I submit to Your will and I believe and I declare: There is none worthy of worship except Allah and Muhammad is His Messenger.