కలిమ-ఎ-తమ్ జీద్,(Tamjeed)
కలిమ-ఎ-తమ్ జీద్,Kalimah – 3 Tamjeed,Kalima in Urdu,Kalima In English,పాంచ్ కలిమా తెలుగు
3.సుబహానల్లాహి, వల్ హందు లిల్లాహి, వ ల ఇలాహ ఇల్లల్లాహు, వ అల్లాహు అక్బర్, వలా హౌలా వలా ఖువ్వతా ఇల్లా బిల్లాహిల్-అలియ్యిల్ అజీమ్
3. سُبْحَان اللهِ وَ الْحَمْدُ لِلّهِ وَ لآ اِلهَ اِلّا اللّهُ، وَ اللّهُ اَكْبَرُ وَلا حَوْلَ وَلاَ قُوَّة ِ الَّا بِاللّهِ الْعَلِىّ الْعَظِيْم
తెలుగు: కీర్తనలూ అల్లాహ్ కే శ్లాఘనలూ అల్లాహ్ కే, అల్లాహ్ తప్పితే ఎవ్వరూ ఆరాధించుటకు అర్హులుకారు, పూజకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, అల్లాహ్ పరమ శక్తిమంతుడు. ఏబలమూ, ఏశక్తీ అల్లాహ్ ను మించింది లేదు, అతడే బలశాలి అతడే ఘనశాలి.
3. Subhaana-llaahi Walhamdu Lillaahi Walaaa Ilaaha Illa-llaahu Wallaahu Akbar. Walaa Hawla Walaa Quwwata Illaa Billaahi-l ‘Aliyyil ‘Azeem.
Meaning : Glory be to Allah and all praise be to Allah, there is none worthy of worship except Allah, and Allah is the Greatest. There is no might or power except from Allah, the Exalted, the Great One.