గుసుల్ (స్నానం)
గుసుల్ (స్నానం) ..మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి.(దవ్యఖుర్ ఆన్ 5:6) ఈ క్రింద ఉదహరించిన పరిస్థితులలో గుసుల్ చేయుట తప్పనిసరి అగును 1. భార్యాభర్తలు కలియుట వల్ల వీర్య స్థలనం అయినా, అవ్వకపోయినా (గుసులె జనాబత్) 2.…