సూరతుల్ ఫీల్
Surah

సూరతుల్ ఫీల్

సూరతుల్ ఫీల్ బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) 1.అలమ్ తర కైఫ ఫఅఁల రబ్బుక బిఅశ్ హాబిల్ ఫీల్ (ఏమిటీ, ఏనుగుల వారితో నీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదా? )…