1 కితాబ్
అల్లాహ్ గ్రంథం (2:2)
2 కితాబ్-ఎ-ముబీన్
స్పష్టమైన ఆదేశాలు గలది (5:57)
3 హుదా
మార్గదర్శిని (2:120)
4 ఫుర్ఖాన్
గీటురాయి (25:1)
5 బుర్హాన్
ఆధారం, నిదర్శనం (4:174)
6 మొయిజత్
హితోపదేశం (3:138)
7 ముసద్దిఖ్
ధ్రువపచేది (5:46)
8 బుష్రా
శుభవార్త నిచ్చేది (17:105)
9 హఖ్
సత్యం (10:108)
10 జిక్రా
జ్ఞాపకంవుంచుకొనేది (3:58)
11 ఇల్మ్
జ్ఞానం (2:119)
12 నూర్
వెలుగు (4:174)
13 హకీం
వివేచననిచ్చేది (36:1)
14 ఇబ్రత్
గుణపాఠం నేర్పేది (12:111)
15 రహ్మత్
కరుణగలది (6:157)
16 బసాయిరున్
మనోనేత్రాలు తెరిచేది (28:43)
17 షిఫా
రోగనివారిణి, పిచ్చికుదిర్చేది (10:57, 17:82)
18 ముఫస్సల్
సవివరమైనది (6:114)
19 మీజాన్
ధర్మకాటా (42:17)
20 ముహైమిన్
రక్షించేది (5:48)
21 ఇమాం
మార్గదర్శి, సారథి, నాయకుడు (16:89)
22 మజీద్
మహిమ గలది (46:1)
23 కరీం
గౌరవప్రథమైనది, ఉన్నతమైనది (56:77)
24 ఖురాన
చదివేది (2.185)
25 ముబీన్
స్పష్టమైనది (43.2)
26 కలామల్లాహ
అల్లాహ్ వాక్కులు (దేవుని మాటలు) (2.75)
27 మౌవిజాహ్
హెచ్చరించేది (3.138)
28 అలియ్యు
ఉన్నతమైనది (43.4)
29 ముబారక్
దీవెనకరమైనది (6.155)
30 భయాన
ప్రకటన (3.138)
31 అజబ్
ఆశ్చర్యకరమైనది (72.1)
32 తజ్కిరా
బుద్ధిచెప్పేది (73.19)
33 ఉర్వతిల్ ఉత్కా
నమ్మకంగా నడిపించేది (31.22)
34 సిద్క్
సత్యం (39.33)
35 హిక్మా
పనిచేసే జ్ఞానం (54.5)
36 అదల్
కచ్చితమైనది (6.115)
37 అమ్రుల్లాహ్
దేవుని ఆజ్ఞ (65.5)
38 మునాది
పిలిచేది (3.193)
39 నజీర్
గెలిచేది (41.4)
40 అజీజ్
అజేయమైనది (41.41)
41 బలగ్
సందేశమిచ్చేది (14.52)
42 సుహుఫిమ్ ముకర్రమ
ఘనతగల గ్రంథాలు (80.13)
43 మర్ఫువా
గొప్పది (80.14)
44 ముసద్దిఖ్
సాక్షి (2.89)
45 బుర్హాన్
ఋజువు (4.174)
46 ముహైమిన్
సంరక్షిణి (5.48)
47 హబల్ అల్లాహ్
దేవుని త్రాడు (3.103)
48 ఫజల్
ముగించేది (86.13)
49 అహ్ సనుల్ హదీస్
అందమైన దైవ సందేశం (39.23)
50 ఖయ్యీం
తిన్ననిది (98.3)
51 మథనీ
సరిపడేది (39.23)
52 ముత్షబీ
అలంకారికమైనది ( (39.23)
53 తంజీల్
బయలుపరచినది (56.80)
54 రూహ్
ఆత్మ (42.52)
55 వహీ
దైవ సందేశం (21.45)
56 హక్కుల్ యకీన్
స్థిరమైన సత్యం (56.95)
57 అరబీ
అరబ్బీలో వచ్చింది (12.2)