కలిమ-ఎ-తౌహీద్(Touheed)
kalimah – 4 Touheed,కలిమ-ఎ-తౌహీద్,kalimah in Urdu,kalimah In English,పాంచ్ కలిమా తెలుగు
4. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్ యి, వ యుమీతు వహువ హయ్యుల్లా యమూతు అబదన్ ,అబద జుల్ జలాలి వల్ ఇక్రామ్, బియదిల్-ఖైర్, వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్.
4. لا الهَ اِلَّا اللّهُ وَحْدَهُ لا شَرِيْكَ لَهْ، لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ يُحْى وَ يُمِيْتُ وَ هُوَحَىُّ لَّا يَمُوْتُ اَبَدًا اَبَدًا ذُو الْجَلَالِ وَ الْاِكْرَامِ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلى كُلِّ شَئ ٍ قَدِيْرٌ
తెలుగు: అల్లాహ్ తప్పితే వేరొకరు ఆరాధించుటకు అర్హులుగారు. అతనొక్కడే. అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు. సామ్రాజ్యం అతడికే, స్తోత్తములు అతనికే. అతడే జీవనాన్ని మృత్యువునూ నొసంగువాడు. అతడు సజీవి. అతడు చిరంజీవి. అతడే గౌరవాలూ ఔన్నత్యాలూ గల్గినవాడు. మంచి అతడిచేతుల్లోనేవుంది. అతడే మంచి. అతడే సకల శక్తిమంతుడూ.
4. Laaa Ilaaha Illa-llaahu Wahdahoo Laa Shareeka-lahoo Lahu-l Mulku Walahu-l Hamdu Yuhyee Wayumeetu Wahuwa Hayyu-l Laa Yamootu Abadan Abada. Dhu-l Jalaali Wal Ikraam. Biyadihil Khair. Wahuwa Alaa Kulli Shai-’in Qadeer.
Meaning : There is none worthy of worship except Allah. He is alone and has no partner. To Him belongs the Kingdom and for Him is all praise. He gives life and causes death. In His hand is all good and He has power over everything