సూరతుల్ కౌథర్

సూరతుల్ కౌథర్

సూరతుల్ కౌథర్

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో)
1.ఇన్నా అఅతైనా కల్ కౌథర్
((ప్రవక్తా) మేము నీకు కౌథర్ (సరస్సు) ను ప్రసాదించాము.)
2.ఫశల్లి లి రబ్బిక వన్ హర్
(కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.)
3.ఇన్న షానిఅక హువల్ అబ్తర్
(నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.)

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ
2. فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
3. إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

1.Innaaa a’tainaa kal kauthar
2.Fasalli li rabbika wanhar
3.Inna shaani’aka huwal abtar

 774 total views,  1 views today

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *